మనలోని దుర్గునాలను జయించి సద్గుణాల వైపు మనల్ని నడిపేదే అయ్యప్ప మాలధారణ: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
132 – జీడిమెట్ల డివిజన్ పేట్ బషీరాబాద్ లో ని అంగడిపేట విఎస్ఆర్ వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహపడిపూజ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అయ్యప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…మనలోని దుర్గునాలను జయించి సద్గుణాల వైపు మనల్ని నడిపేదే అయ్యప్ప మాలధారణ అని, అయ్యప్ప దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, వెంకటేష్ నాయి, భజన వేణు గౌడ్ గురుస్వామి, తదితరులు పాల్గొన్నారు.
