వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ దైవం తిరుమల

TEJA NEWS

వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు BRS పార్టీ విప్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం MLA కేపీ. వివేకానంద , మాజీ మంత్రి మేడ్చల్ MLA మల్లారెడ్డి , జహీరాబాద్ MLA మాణిక్ రావ్ ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. వారి వెంట మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు , మేడ్చల్ జిల్లా గ్రంధాలయం సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ , భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెళ్ళి స్వామి వారిని దర్శించుకున్నారు.

You cannot copy content of this page

Scroll to Top