మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ను పరిశీలించిన ఎంపీ పోరిక బలరాం నాయక్

TEJA NEWS

మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ను పరిశీలించిన ఎంపీ పోరిక బలరాం నాయక్ …

మహబూబాబాద్: మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ …

రైల్వే స్టేషన్ పనుల్లో జరుగుతున్న జాప్యంపై అధికారులను అడిగి తెలుసుకొని, పనుల్లో వేగం పెంచాలని ఆదేశించడం జరిగింది.అనంతరం మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పలు సమస్యలపై రైల్వే జీఏం గారితో ఫోన్ లో మాట్లాడారు…

వారితో పాటు యువజన కాంగ్రెస్ నాయకులు గూగులోత్ వంశీ నాయక్,మాలోత్ అరుణ్ నాయక్,విక్రమ్,హాసేన్,ముజ్జు తదితరులు ఉన్నారు…

You cannot copy content of this page

Scroll to Top