కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ తేదీ మార్పు

TEJA NEWS

కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ తేదీ మార్పు…

ఈనెల 11 న పీసీ ఘోష్‌ కమిషన్ ముందు హాజరు కానున్న కేసీఆర్

కేసీఆర్‌ విజ్ఞప్తి మేరకు విచారణ తేదీని మార్చిన కాళేశ్వరం కమిషన్‌

ఈనెల 5న కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హాజరుకావాల్సి ఉన్న కేసీఆర్‌

కేసీఆర్‌ విజ్ఞప్తి మేరకు విచారణ తేదీ ఈనెల 5 నుంచి 11కు మార్పు

You cannot copy content of this page

Scroll to Top