కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ తేదీ మార్పు…
ఈనెల 11 న పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కానున్న కేసీఆర్
కేసీఆర్ విజ్ఞప్తి మేరకు విచారణ తేదీని మార్చిన కాళేశ్వరం కమిషన్
ఈనెల 5న కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకావాల్సి ఉన్న కేసీఆర్
కేసీఆర్ విజ్ఞప్తి మేరకు విచారణ తేదీ ఈనెల 5 నుంచి 11కు మార్పు
