నూతన కార్యవర్గం ఎన్నిక

TEJA NEWS

నూతన కార్యవర్గం ఎన్నిక

భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి
మున్సిపాలిటీకి చెందిన పదధికారులను కార్యవర్గ సభ్యులను నూతనంగా ఎంపిక చేయడం జరిగింది
ఉపాధ్యక్షులుగా- ఎరుకలి అభిలాష్ గౌడ్, బోడ పావని, మొగిలి పార్వతి, కొల్లూరి శ్రీధర్,
జనరల్ సెక్రెటరీలుగా- నాప శివ పెద్దారి పర్వతాలు,
సెక్రటరీలుగా- నరెడ్ల శ్వేతరెడ్డి, నీరు కంటి మంజుల గౌడ్, వసంత కిరణ్ కుమార్, తగుల వెంకటేష్ యాదవ్,
కోశాధికారి – ఎంకియార్ లక్ష్మీనరసింహ
కార్యవర్గ సభ్యులుగా 34 మంది ఎన్నికయినట్లు కల్వకుర్తి మున్సిపాలిటీ బిజెపి సంస్థగత ఎన్నికల అధికారి సూర్య కృష్ణ గౌడ్ తెలిపారు కార్యక్రమంలో మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మొగిలి దుర్గాప్రసాద్ నాయకులు గుర్రాల రాంభూపాల్ రెడ్డి, నీరుకంటి రాఘవేందర్ గౌడ్, నరెడ్ల శేఖర్ రెడ్డి బోడ నరసింహ గుండోజు గంగాధర్, కుడుమల రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top