తాడేపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన పి.వీరేంద్ర బాబు

TEJA NEWS

తాడేపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన పి.వీరేంద్ర బాబు

ఇప్పటివరకు విధులు నిర్వర్తించిన సీఐ కళ్యాణ్ రాజు బదిలీ కావడంతో ఆయన స్థానంలో భాద్యతలు స్వీకరించిన వీరేంద్ర బాబు

గతంలో తాడేపల్లి, ఫిరంగిపురంలలో ఎస్సైగా విధులు నిర్వహించిన అనుభవంతో పాటు పిడుగురాళ్ల, నరసరావుపేట, పట్టాభిపురం సీఐగా విధులు నిర్వహించిన వీరేంద్ర బాబు

You cannot copy content of this page

Scroll to Top