ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి ముగ్గులు పోసిన ఎమ్మెల్యే దొంతి(DMR

TEJA NEWS

నల్లబెల్లి మండలం నల్లబెల్లి, లెంకాలపల్లి,రుద్రగూడెం, రంగాపురం,గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి ముగ్గులు పోసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లబ్ధిదారులు ఎమ్మెల్యే కి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు లబ్ధిదారులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top