ITIలో ప్రవేశాలకు దరఖాస్తులు

TEJA NEWS

ITIలో ప్రవేశాలకు దరఖాస్తులు

భద్రాద్రి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటిఐ /ఐటిసి, ప్రైవేట్ ఐటిఐ లోని వివిధ ట్రేడ్స్ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 21 వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. 8/10వ తరగతి పాస్. ఆపై విద్యార్హత ఉన్నవారు అర్హులు.పూర్తి వివరాలు అప్లికేషన్ కోసం https://iti.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని పేర్కొన్నారు.ఆసక్తి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

You cannot copy content of this page

Scroll to Top