పేద ప్రజలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి – నర్సారెడ్డి భూపతిరెడ్డి

TEJA NEWS

పేద ప్రజలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి – నర్సారెడ్డి భూపతిరెడ్డి

అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక సంజీవని లాంటిదని నర్సారెడ్డి భూపతిరెడ్డి తెలిపారు. ఈ నిధి ద్వారా ఎన్నో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని అన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీలోని బౌరంపేట్ గ్రామ నివాసి వెంకట్రామ్ శివ ప్రసాద్ రెడ్డి కి సి‌ఎం‌ఆర్‌ఎఫ్ (CMRF ) ద్వారా చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ కార్యక్రమంలో బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి,జిల్లా ఫిషర్మెన్ కాంగ్రెస్ అధ్యక్షులు పోచి మహేశ్ ముదిరాజ్,దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతకింది సురేశ్,దుండిగల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి అర్కల విజయ్ గౌడ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top