మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణంలోని చార్లెస్ కాన్వెంట్ మెయిన్ డ్రైన్ పట్టణంలోని అనేక వార్డుల్లోని మెయిన్ డ్రైన్స్ నందు షీల్ట్ పూడిక తీయుట కార్యక్రమాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ షేక్. రఫ్ఫాని కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎక్కడ రోడ్ల మీద వర్షం నీరు నిలువ ఉండకుండా. సీజనల్ వ్యాధులు రాకుండా చూడాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీపతి హరిబాబు,మున్సిపల్ డిఈ రహీం, సానిటరీ ఇన్స్పెక్టర్స్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
