మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే_
వనపర్తి ; *వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా కాలనీ 5 వ వార్డుకు చెందిన పానుగంటి రామచంద్రయ్య అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడం జరిగింది వార్డుకు చెందిన నాయకులు ఈరపోగు శ్రీనివాసులు కందికోట శ్రీను మేఘారెడ్డి కి సమాచారం ఇవ్వగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ చందర్ ద్వారా 5000 రూపాయలను ఆర్థిక సాయం మృతుడి కుటుంబానికి అందజేయడం జరిగింది.
- వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ మాజీ కౌన్సిలర్స్ బి వెంకటేష్ రవి యాదవ్ కాంగ్రెస్ నాయకులు సోమ్నాథ్ నాయక్ గోర్ల అనిల్ ఈరపోగు అంజి కార్తీక్ ఈశ్వర్ గౌడ్ మైనార్టీ నాయకులు మహమ్మద్ వసిం షేక్ బషీర్ మహమ్మద్ సమీర్ అందరూ కలిసి మరణించిన పానుగంటి రామచంద్రయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది*
