యడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామ వాస్తవ్యులు తుమ్మలగుంట కృపాదానం నిన్న స్వర్గస్తులైనారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ …
ఈ కార్యక్రమంలో వారి వెంట దొప్పలపూడి హరిబాబు , ఎడ్ల నాగరాజు , ప్రత్తిపాటి విజయ్ చంద్ తదితరులున్నారు.
