- కృప చిల్డ్రన్ హోమ్ 20వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ||*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గయం 130డివిజన్ సుభాష్ నగర్ లో కృప చిల్డ్రన్ హోమ్ వార్షికోత్సవలు సందర్బంగా ఫౌండర్ మరియు చైర్మన్ పద్మ ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొన్నా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సోమన్న శ్రీధర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ద్వారంపూడి నాగిరెడ్డి, తులసి, మణి, v9 శ్రీధర్ రెడ్డి,భాస్కర్ రెడ్డి, నర్సింహారెడ్డి, రాజుచారి, రాహుల్, బాలాజీ, జగదీష్, కొమరయ్య, శైలజ, వనిత, మురళి, రాధాకృష్ణ, సతీష్, రమేష్, సాయి, v9 మురళి, కథాల్, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.
