చిలకలూరిపేట మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ బదిలీ
నూతన మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ గా గోపాల్ రావు భాద్యతలు
చిలకలూరిపేట పట్టణ నూతన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా ( MVI ) N గోపాల్ బాధ్యతలు చేపట్టారు.
అనంతరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు
ఈ సందర్బంగా గోపాల్ ని పుల్లారావు అభినందించారు
నిన్నటి వరకు చిలకలూరిపేట లో MVI గా పని చేసిన KL రావు నరసరావుపేట RTO కార్యాలయానికి బదిలీ అయ్యారు.
ప్రస్తుతం భాద్యతలు చేపట్టిన గోపాల రావు గుంటూరు RTO కార్యాలయం నుంచి… చిలకలూరిపేట RTO కార్యాలయానికి బదిలీ పై వచ్చారు
