నాయకులు, కార్యకర్తల అభిమానులతో కలిసి సాదాసీదా లీడర్

TEJA NEWS

నాయకులు, కార్యకర్తల అభిమానులతో కలిసి సాదాసీదా లీడర్ ల టిఫిన్ చేసిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఉడిపి హోటల్ లో టిఫిన్ చేసిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది రైతు రుణమాఫీ, అదేవిధంగా రైతుబంధు పడటం లేదు కాబట్టి ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ గారే రావాలని కోరుకుంటున్నారు

మంచి రోజులు మన అందరికీ ముందు ముందు ఉంటాయని కోరుకుందాం అని కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపారు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో రాష్ట్రంలో ప్రజలలో చాలా వ్యతిరేకత వచ్చింది

స్థానిక సంస్థల ఎన్నికల లో బీఆర్ ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది అందరూ ప్రజల మద్య తిరుగుతూ వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు

పెద్దకొత్తపల్లి మండలా నికి కేసీఆర్ కృషి తో NH167 K హైవే వచ్చిందని మీ మండల రూపు రేఖలు మారిపోయాయి

ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అందరూ సమన్వయం చేసుకొని పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు

ఈ సందర్భంగా వారితో పాటు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు

You cannot copy content of this page

Scroll to Top