బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ

TEJA NEWS

బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి.

భక్తుల సౌకర్యార్థం బుగ్గ గుట్ట రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రోడ్డు నూతనంగా వేయడం తో ఆ రోడ్డును పరిశీలించారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవతో అటవీ శాఖ పర్మిషన్లు తీసుకువచ్చి 40 యేండ్ల కష్టాలు తీర్చారని వారికి ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు…

You cannot copy content of this page

Scroll to Top