నల్లగొండ జిల్లా. నకిరేకల్ నియోజకవర్గం:- చిట్యాల పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కాంప్లెక్స్ ను ప్రారంభించి అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నర్రా వినోద – మోహన్ రెడ్డి , కమిటీ డైరెక్టర్ ల ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న.,
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , డైయిరీ చెర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తదితరులు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ :- చిట్యాల మండాలనికి సంబందించిన 8 గ్రామలు చౌటుప్పల్ మార్కెట్ లో ఉన్నాయి వాటిని చిట్యాల మార్కెట్ లో కలపాలని వినతీ…
నార్కెట్‌పల్లి సబ్ మార్కెట్ నిర్మాణం చేపట్టాలని మంత్రి ని కోరుతున్నాను..
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ :- రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు మంచి రోజులు వస్తున్నాయి..
దేశంలో ఎక్కువ వరి ధాన్యన్ని సేకరించిన రాష్ట్రం తెలంగాణ..గా నిలిచిపోయింది
తెలంగాణ ప్రభుత్వ ముఖ్య ఆశయం తెలంగాణ రైతులను కాపాడుకోవాలనే అహర్నిశలు కష్టపడుతున్ను ము రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 21 వేల కోట్లు ఒక్కటే సారి రూణపాఫీ చేశాం..
ఈ సారి అనుకున్న సమయంలో లేనో రైతు భరోసా వేస్తాం..
నల్గొండ జిల్లాలో ఆయిల్ ఫాం
ఎక్కువ సాగు ఐతున్నాయి…
అందుకే ఇక్కడే అయిల్ ఫాం కంపెనీ ని నిర్మాణం చేపడుతున్నాం..
తక్కువ నీటితో పండే పంటను రైతులు ఎంచుకోవాలి.. పేద ప్రజలకు సన్నబియ్యం తో అన్నం పెట్టాలనదే ప్రభుత్వం ధ్యేయం..
నార్కెట్‌పల్లి కి కూడా నూతన వ్యవసాయ మార్కెట్ ను సాంక్షన్ చేస్తాము శాసన మండలి చైర్మన్ మాట్లాడుతూ :-
1985 లో ఈ మార్కెట్ కు నేను వైస్ చైర్మన్ గా ఉన్నా.. ఆనాడు చండూర్, మునుగోడు కూడా ఈ మార్కెట్ లో ఉండేవీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన త్వరత భారతదేశంలో అత్యధిక వరి పడించే రాష్టం గా తెలంగాణ..నిలిచింది!!
