నకిరేకల్ నియోజకవర్గం:- చిట్యాల మండలం వట్టిమర్తి స్టేజీ నుండి గ్రామం లోకి 1 కోటి 16 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డు ను ప్రారంభించి, గ్రామంలో జరుగుతున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించిన.,
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , డైయిరీ చెర్మన్ గుత్తా అమిత్ రెడ్డి
