ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హోం మంత్రి వంగలపూడి అనిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమెను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. బీపీ ఎక్కువైనట్టు వైద్యులు తెలిపారు. అయితే, తాను బాగానే ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హోంమంత్రి అనిత వెల్లడించారు.
