రైతుభరోసా, యువ వికాసం పథకాల కోసం మరో రూ.8,500 కోట్ల అప్పు

TEJA NEWS

రైతుభరోసా, యువ వికాసం పథకాల కోసం మరో రూ.8,500 కోట్ల అప్పు

జూన్ 17వ తేదీ నాటికి మొత్తం రూ.8,500 కోట్ల రుణాలను బహిరంగ మార్కెట్ నుంచి సేకరించనున్న రాష్ట్ర ఆర్థికశాఖ

ఈ నెల 3న రూ.1,500 కోట్లు, 10న రూ.3,000 కోట్లు తీసుకుంది.. అయితే 17న మరో రూ.4,000 కోట్లను సేకరించేందుకు ప్రభుత్వ బాండ్లను వేలానికి పెట్టిన రాష్ట్ర ఆర్థికశాఖ

You cannot copy content of this page

Scroll to Top