రామ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనూప్ రెడ్డి

TEJA NEWS

రామ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనూప్ రెడ్డి

కోవూరు నెమళ్లపూడి రామ సుబ్బారెడ్డి ఇటీవల వైకుంఠం చేరుకున్నారు. పి.వి.ఆర్. ఎదురు సందులో ఉన్న వారి స్వగృహం కి వెళ్లి రామ సుబ్బారెడ్డి చిత్రపటానికి పువ్వులు వేసి నివాళులు అర్పించిన వైసిపి మండల పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, అలాగే వారి కుటుంబ సభ్యులు,నెమళ్లపూడి శ్రీనివాసులు, సురేష్ ను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.. వారితో సరాబు సుధీర్ వెంకట కుమారు, ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top