17 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ సమావేశంలో నిర్ణయం

WhatsApp Image 2026 02 11 at 12.54.45 PM
TEJA NEWS

17 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ సమావేశంలో నిర్ణయం

ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశం ముగిసింది.
▪️మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, అవసరమైతే పొడిగించాలని నిర్ణయించారు.
▪️17 రోజులపాటు అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహించనున్నారు.
▪️ఈనెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
▪️మహా శివరాత్రి తర్వాత రోజు 16న సెలవు ప్రకటించారు.
▪️17, 18 తేదీల్లో బడ్జెట్పై చర్చ జరగనుంది.
▪️18న ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వనున్నారు.

You cannot copy content of this page