సూర్యాపేట తహసీల్దార్ కార్యాలయాల వద్ద దరఖాస్తుదారుల నిరీక్షణ

TEJA NEWS

సూర్యాపేట తహసీల్దార్ కార్యాలయాల వద్ద దరఖాస్తుదారుల నిరీక్షణ

సూర్యపేట జిల్లా : రెవెన్యూ సదస్సుల నిర్వహణలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో నూతన విద్యా సంవత్సరం – ప్రారంభం అవుతుండటంతో కులం, ఆదాయం, ఫ్యామిలీ మెంబర్ వంటి ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు, సం లక్షేమ పథకాల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయాలకు నిత్యం వందల సంఖ్యలో వస్తున్నారు. క్షేత్రస్థాయి విధులకు ‘ వెళ్లిన అధికారులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండకపోవడంతో దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది.

You cannot copy content of this page

Scroll to Top