బర్త్ డే పార్టీ కేసుపై స్పందించిన మంగ్లీ

TEJA NEWS

బర్త్ డే పార్టీ కేసుపై స్పందించిన మంగ్లీ

నా తల్లిదండ్రుల కోరిక మేరకు ఫ్రెండ్స్ పార్టీ ఏర్పాటు చేశాను

లిక్కర్, సౌండ్ సిస్టమ్ కు పర్మిషన్ తీసుకోవాలనే విషయం నాకు తెలియదు

తెలిసుంటే అనుమతి తీసుకునేదాన్ని.. అక్కడ లోకల్ లిక్కర్ తప్ప ఏ మత్తు పదార్థాలు వాడలేదు

గంజాయి తీసుకున్న వ్యక్తి దానిని మా పార్టీలో తీసుకోలేదు

దయచేసి ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపొద్దు – మంగ్లీ…

You cannot copy content of this page

Scroll to Top