మైనారిటీ గురుకులాల్లో దరఖాస్తులు చేసుకోండి
వనపర్తి
మైనారిటీ, మైనారిటీ యెతర విద్యారిని,విద్యార్థులు ఏవరైతే 4వ తరగతి అభ్యసిస్తున్నారో 5 వ తరగతిలో ప్రవేశం పొందుటకై దరఖాస్తులు చేసుకోగలరనీ లక్కీ డిప్ లో ఎంపికైతే 5 వ తరగతి నుండిఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యతో పాటు హాస్టల్ వసతి ఉంటుందినీ లిటిల్ ఫ్లవర్ గురుకుల నవోదయ శిక్షణ కేంద్ర నిర్వాహకులు మీర్జా అన్వర్ బేగ్ మీర్జా అక్తర్ బేగ్ ఓ ప్రకటనలో
విద్యార్థుల తల్లితండ్రులను కోరారు .
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నఈ ఉచిత విద్య సదుపాయాన్ని గ్రామీణ ప్రాంత, పట్టణ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరని చివరి తేదీ ఫిబ్రవరి28 లోగా దరఖాస్తు చేసుకోగలరని విజ్ఞప్తి చేశారు.
