చిలకలూరిపేట పట్టణంలోని, SMS గార్డెన్స్ నందు

TEJA NEWS

చిలకలూరిపేట పట్టణంలోని, SMS గార్డెన్స్ నందు జరుగుచున్న రోషన్ ట్రేడర్స్ ప్రాప్రైటర్ షేక్ ఉస్మాన్ షరీఫ్ కుమారుని వలిమా వేడుకకు హాజరై, ఆ నూతన వధూవరులు షేక్ అబ్దుల్ రబ్బాని – అర్షియా ఫాతిమాలను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు.ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మదన్, పఠాన్ సమద్, మద్దుమాల రవి , గట్టినేని రమేష్ , ముల్లా కరీముల్లా, అరెకట్ల కోటేశ్వరరావు, షేక్ అజార్ మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top