కప్పర హరిప్రసాద రావు(సీ.పీ.ఆర్.ఓ గాంధీభవన్) కూతురు వివాహ వేడుకల్లో పాల్గొన్న భూపతి రెడ్డి

TEJA NEWS

కప్పర హరిప్రసాద రావు(సీ.పీ.ఆర్.ఓ గాంధీభవన్) కూతురు వివాహ వేడుకల్లో పాల్గొన్న భూపతి రెడ్డి .

కప్పర హరి ప్రసాదరావు కూతురు తేజస్విని, అఖిల్ మనోజ్ లో వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , ఎమ్మెల్యే దానం నాగేందర్ , ఏఐసీసీ కార్యదర్శి, ఎస్.ఏ.సంపత్ కుమార్ , కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి , మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి .

You cannot copy content of this page

Scroll to Top