నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీనివాస్ గౌడ్ .
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కైసర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీ కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నర్సింగ్ రావు నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో కూన శ్రీనివాస్ గౌడ్ పాల్గొని వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు…
అనంతరం వారి కుటుంబ సభ్యులు కూన శ్రీనివాస్ గౌడ్ ని శాలువాతో సత్కరించారు…
