ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సినీ హీరో అక్కినేని నాగార్జున

TEJA NEWS

అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సినీ హీరో అక్కినేని నాగార్జున ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో కలిశారు.

తన చిన్నకొడుకు అఖిల్ వివాహ ఆహ్వానపత్రికను సీఎం చంద్రబాబుకు నాగార్జున అందించారు.

You cannot copy content of this page

Scroll to Top