వనపర్తి మున్సిపాలిటీ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినొస్తావ వేడుకల్లో

TEJA NEWS

వనపర్తి మున్సిపాలిటీ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినొస్తావ వేడుకల్లో………. అడిషనల్ కలెక్టర్ కమిషనర్ మాజీ చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్స్ కమిషనర్

వనపర్తి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకల్ బాడీ ఇన్చార్జి యాదయ్య తో పాటు టిఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ టీ ఆర్ ఎస్ పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు మాజీ మునిసిపల్ చైర్మన్, మాజీ మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి టిఆర్ఎస్ పార్టీ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పెండెం నాగన్న యాదవ్ కంచె రవి ఉంగ్లం తిరుమల్ స్టార్ రహీం టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నందిమల్ల రమేష్ లు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి సెల్యూట్ చేశారు

You cannot copy content of this page

Scroll to Top