మల్లికార్జున ఖర్గేతో CM రేవంత్ భేటీ

TEJA NEWS

మల్లికార్జున ఖర్గేతో CM రేవంత్ భేటీ

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కులగణన, బీసీ రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.అనంతరం పీఏసీ సమావేశం జరుగనుంది.స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు. విభేదాలను పరిష్కరించుకోవాలని ఖర్గే సూచించారు.

You cannot copy content of this page

Scroll to Top