KCRకు అనారోగ్యం.. ఆస్పత్రిలో పరీక్షలు

TEJA NEWS

KCRకు అనారోగ్యం.. ఆస్పత్రిలో పరీక్షలు

TG: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన సీజనల్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యులు కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top