డిప్యూటీ స్పీకర్ జాటోతు రామచంద్రనాయక్ కి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నాగరాజు …
హైదరాబాద్ జిల్లా… డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లోని రాష్ట్ర ఐటి & పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో నూతనంగా డిప్యూటీ స్పీకర్ గా నియమితులైన డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రనాయక్ కి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …
ఈ ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు
