దుర్గగుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు
నూతన యాగశాల ద్వారా భక్తులకు మరిన్ని విస్తృత సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టిన
దుర్గగుడి ఈవో
శీనా నాయక్
అమావాస్య సందర్భంగా చండీ హోమంలో సుమారు 201
చండీ హోమ సేవలో పాల్గొన్నారు
నూతనంగా నిర్మించిన యాగశాల విశాలంగా ఉండడంతో పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు అనుగుణంగా కూర్చునేందుకు సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది
చండీ హోమం అనంతరం భక్తులకు ప్రసాదాలు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ ఈవో
