నూతన సంవత్సరం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళ సిబ్బందికి చీరల పంపిణీ..

TEJA NEWS

నూతన సంవత్సరం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళ సిబ్బందికి చీరల పంపిణీ…

అనంతగిరి : సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయం

బిజెపి రాష్ట్ర నాయకులు మల్లెబోయిన అంజి యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు మల్లెబోయిన వెంకటేష్ బాబు
గ్రామపంచాయతీ మహిళా సిబ్బందిలకు అనంతగిరి బిజెపి రాష్ట్ర నాయకులు మల్లె బోయిన అంజి యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు మల్లెబోయిన వెంకటేష్ బాబు ఆదిలక్ష్మి ల చేతుల మీదుగా అనంతగిరి గ్రామంలోని బిజెపి పార్టీ కార్యాలయం నందు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంజి యాదవ్ రాష్ట్ర నాయకుడిగా వెంకటేష్ బాబు జిల్లా ఉపాధ్యక్షుడిగా స్థానిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయం. ఈ కార్యక్రమంలో మారుతి కొండయ్య, గొల్ల సైదులు, అల్లే బోయిన పవన్, మునగ భాను, ఓట్టి సూరి, పెంటాల కృష్ణ, వెంకటేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top