చుక్క డేవిడ్ అస్తమయం…

TEJA NEWS

చుక్క డేవిడ్ అస్తమయం…

మార్కెట్ యార్డ్ రిటైర్డ్ ఉద్యోగి, మర్రి రాజశేఖర్ అభిమాని చుక్కా డేవిడ్ నిన్న మధ్యాహ్నం వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్ తో మధ్యాహ్నం ఒంటిగంట వరకు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన గుంటూరు జనరల్ హాస్పిటల్ కి వెళ్లి వారి పార్థివ దేహాన్ని చూసి చలించిపోయి కుటుంబ సభ్యులతో తమ అనుబంధాన్ని పంచుకున్న శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ …

వీరి అంత్యక్రియలు రేపు ఉదయం 10 గంటలకు తూర్పు మాలపల్లి లోని వారి స్వగృహం వద్ద నుండి ప్రారంభమవుతాయని వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు.

You cannot copy content of this page

Scroll to Top