ఎడ్లపాడు మండలం మైదవోలు పంచాయతీ పరిధిలో బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభం
స్పైసెస్ పార్కులో పొగాకు కొనుగోలు కేంద్రం ని ప్రారంభించిన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు
మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయటం చాలా శుభపరిణామం,పొగాకును అమ్మే రైతులు ముందుగా ఆన్లైన్ చేయించుకోవాలి,ఆన్లైన్లో నమోదు అయిన తరువాత ఆ తేదీ ప్రకారం కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలి,మంచి రేటు కేజీ 120 రూపాయలు తక్కువ రేటు 60 రూపాయలు ప్రకారం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది,ఈ సంవత్సరం పొగాకు పంట వేయొద్దని రైతులకు చెప్పిన కలెక్టర్,పొగాకు బదులు మిగతా పంటలు వేసుకోవాలని రైతులకు సలహా ఇచ్చిన కలెక్టర్,రైతులు తెచ్చిన పొగాకును కలెక్టర్ మార్క్ఫెడ్ అధికారి పరిశీలించారు.
