ఈపీఎఫ్ కీలక నిర్ణయం
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా ఇన్ యాక్టివ్‌లో ఉన్న పీఎఫ్ ఖాతాల్లోని క్లెయిమ్ చేయని నిధులను ఆటోమెటిక్ గా సెటిల్ చేయనున్నట్టు సమాచారం. ఈ విధానం అమల్లోకి వస్తే క్లెయిమ్ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండానే వారి ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతాయి. దేశవ్యాప్తంగా 31 లక్షల ఇన్ఫ్ర్యాక్టివ్ ఖాతాల్లో 10,181 కోట్ల డిపాజిట్లు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయి
