ఏపీడబ్ల్యూజే ఫెడరేషన్ జిల్లా అధ్యక్షునికి సన్మానం

TEJA NEWS

ఏపీడబ్ల్యూజే ఫెడరేషన్ జిల్లా అధ్యక్షునికి సన్మానం

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తొలి జిల్లా మహాసభలు విజయవంతం చేసిన మిత్రులు అందరికీ ధన్యవాదాలు. నా ఆహ్వానాన్ని మన్నించి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి నన్ను, ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులను గౌరవించారు. మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే సహకారాన్ని భవిష్యత్తులో కూడా అందజేస్తారని ఆశిస్తున్నా. మరోసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ
తిరుపతి జిల్లా ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు గాంధీకి సోమవారం సన్మానం నిర్వహించారు.

You cannot copy content of this page

Scroll to Top