రాజన్న ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

TEJA NEWS

రాజన్న ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

గుంటూరు జిల్లా మంగళగిరి రత్నాల చెరువుపట్టణ 21వార్డులోని నిరుపేద కుటుంబం కావలి వెంకటేశ్వరరావు భౌతిక గాయానికి నివాళులర్పించి లో 5,000 / ఆర్థిక సహాయం చేసిన రాజన్న ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు.దాతల సహకారంతో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు చేయూతను అందిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో 21వార్డు అధ్యక్షులు బియ్యం శీను,యువజన విభాగం అధ్యక్షులు షేక్ బాజీ,నియోజకవర్గం యస్ సీ సెల్ అధ్యక్షులు కట్టె పోగు భూషణం,నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు చిలక విక్టర్ ఇమ్మానియేల్, పట్టణ సెక్రెటరీ బట్టు రవి,యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి కోటేశ్వరరావు, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కట్టె పోగు ప్రశాంత్, పట్టణ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కలకోటి చక్రవర్తి
పట్టణ కార్యవర్గ సభ్యులు. బుద్దులు దామోదరావు
పేరు పోగు క్రాంతి కాకాని ఏసుబాబు పెరుమాళ్ళ దుర్గారావు
పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top