ఫిట్ 365 (ది బిగ్ ఐరన్ హౌస్) జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి బౌద్ధ నగర్ లో ఎస్.శరత్ చంద్ర గౌడ్ నూతనంగా ఏర్పాటు చేసిన ఫిట్ 365( ది బిగ్ ఐరన్ హౌస్ )జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి జిమ్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో నాగేశ్వర్ రావు,సతీష్ చక్రవర్తి,సంతోష్,మురళి, సంతోష్,వర్మ,రోహిత్,సుబ్బు,గణేష్,గణపతి,కార్తీక్,మహేష్,విశాల్,అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.