మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు అనారోగ్య

TEJA NEWS

చిలకలూరిపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు అనారోగ్య నిమిత్తం వారింటికి వెళ్లి, వారి ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకొని వారిని పరామర్శించిన మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు …
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ , తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు , షేక్ కరీముల్లా , జవ్వాజి మదన్ , బండారుపల్లి సత్యం , కామినేని సాయిబాబా గారు, గట్టినేని రమేష్ , మురకొండ

You cannot copy content of this page

Scroll to Top