మల్లేపల్లి సోమిరెడ్డి కుమారుని వివాహానికి హాజరైన మాజీ మంత్రి

TEJA NEWS

మల్లేపల్లి సోమిరెడ్డి కుమారుని వివాహానికి హాజరైన మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఎమ్మెల్యే లు కొత్త ప్రభాకర్ రెడ్డి,వాకిట సునీతా లక్ష్మారెడ్డి, ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

  • తెల్లపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి కుమారుడు రాహుల్ రెడ్డి – మహేశ్వరి ల వివాహం శంషాబాద్ లోని కే ఎల్ సి సి కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది..
  • ఈ వివాహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటిఆర్ ,దుబ్బాక,నర్సాపూర్ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరై నూతన వధూ వరులను ఆశీర్వాదించారు

You cannot copy content of this page

Scroll to Top