విగ్రహ ప్రతిష్ఠాపన పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

TEJA NEWS

విగ్రహ ప్రతిష్ఠాపన పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి, విగ్నేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వర నవగ్రహ ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలనికి హాజరై దేవాలయo లో ప్రత్యేక పూజలు నిర్వహించిన షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
ఈ కార్యక్రమంలో ఆంజనేయస్వామి దేవాలయం కమిటీ చైర్మన్ నారం దినేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీశైలం అంబా భవాని దేవాలయ కమిటీ చైర్మన్ ముత్యాల రాజు, రాజు,శ్రీపద్ రెడ్డి,,వెంకటేష్, వెంకట్ రెడ్డి,కృపద్ రెడ్డి, బుడ్డ నరసింహ,చంద్రయ్య, రాములు, శివ గౌడ్,యాదయ్య, కార్తిక్ గ్రామస్తులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top