మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

TEJA NEWS

మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సికింద్రాబాద్ లోని బాలం రాయ్ లో గల లీ ప్యాలెస్ లో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని, కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ వ్యాపార, వాణిజ్య, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు.

You cannot copy content of this page

Scroll to Top