యడ్లపాడు మండలం పుట్టకోట గ్రామ మాజీ సర్పంచ్ కాకర్లపూడి అంకారావు ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకొని వారి స్వగృహం వద్ద ఉన్న పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ …
ఈ కార్యక్రమంలో వారి వెంట గ్రామ సర్పంచ్ మానం సాంబయ్య , పల్నాటి గురవయ్య , పోతురాజు పెద్ద అంజయ్య ,యండ్రపల్లి వెంకటరావు , కాకర్లపూడి మాధవరావు ,కుడుముల భద్రయ్య ,మద్దిబోయిన దుర్గారావు , శివరామకృష్ణ , చాతరాజుపల్లి శ్రీనివాసరావు తదితరులున్నారు.
