ప్రయాణికులకు శుభవార్త .. త్వరలో టోల్‌ట్యాక్స్ స్మార్ట్ కార్డులు!

TEJA NEWS

ప్రయాణికులకు శుభవార్త .. త్వరలో టోల్‌ట్యాక్స్ స్మార్ట్ కార్డులు!

జాతీయ రహదారులను ఉపయోగించే సాధారణ ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది.ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని టోల్ బూత్‌లలో ‘మంత్లీ టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డ్’ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు యోచన చేస్తోంది.ఈ నిర్ణయంపై కేంద్ర రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ (NHAI) త్వరతగిన చర్యలు తీసుకుంటోంది.ఇటీవల ఈ పథకాన్ని ప్రవేశపెట్టడానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు.

You cannot copy content of this page

Scroll to Top