
బిఆర్ఎస్ ఎల్పీ విప్ – ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి .
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని బిఆర్ఎస్ ఎల్పీ విప్ – ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ని వారి నివాసంలో, భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు కొల శ్రీకాంత్ , కటకం విరేష్ నేత తదితరులు పాల్గొన్నారు.