మానవత్వం చాటుకున్న మంత్రి వాకిటి శ్రీహరి

TEJA NEWS

మానవత్వం చాటుకున్న మంత్రి వాకిటి శ్రీహరి

నటుడు ఫిష్ వెంకట్ (బిసి) ను బతికించుకుంటాం

చికిత్స కోసం అయ్యే హాస్పిటల్ ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది
మంత్రి వాకిటి శ్రీహరి

నటుడు ఫిష్ వెంకట్ ను మత్స్య శాఖ, క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం పరామర్శించారు.

మంత్రి వెంట ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి కూడా ఉన్నారు.

మంత్రి శ్రీహరి నటుడు ఫిష్ వెంకట్ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశారు

చికిత్సకు పూర్తి అయ్యే డబ్బు ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు.

You cannot copy content of this page

Scroll to Top